-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

3 March 2019

చిరకాల స్నేహితుడా _ నా హృదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య




చిరకాల స్నేహితుడా _ నా హృదయాల  సన్నిహితుడా
నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్యా  _ ప్రియ ప్రభువా యేసయ్యా
చిర కాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం



బందువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/


కష్టాలలో కన్నీలలో _ నను మోయు నీ స్నేహం
నను  దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/


నిజమైనది విడువనిది ప్రేమమించు  నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics