పల్లవి:- ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తన క్షేత్రము ఇన్నాళ్ళుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి ఈ సర్వసంపదనంతటితో - అభినయించి నే పాడెదను ఉండలేను - బ్రతుకలేను - నీతోడు లేకుండా - నీ నీడలేకుండా || ప్రేమే ||
2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహాము గగనము చీల్చి మోపైన - దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా || ప్రేమే ||
3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివి నీ రాజ్యములో జేష్ఠులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా || ప్రేమే ||
Tags: Preme Saswathamaina song Lyrics ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, Hossana 2022 New Songs
Tags:Christmas songs lyrics in Telugu script, christmas songs lyrics in telugu script telugu songs lyrics in telugu script free download telugu songs lyrics in telugu script pdf telugu songs lyrics in telugu language telugu songs lyrics in telugu font telugu movie songs lyrics in telugu font sagara sangamam songs lyrics in telugu language i songs lyrics telugu latest ,Christmas songs lyrics in telugu script telugu songs lyrics in telugu script free download telugu songs lyrics in telugu script pdf telugu songs lyrics in telugu language telugu songs lyrics in telugu font telugu movie songs lyrics in Telugu font sagara sangamam songs lyrics in telugu language i songs lyrics Telugu latest