యెహోవా దేవా.. యేసు రాజా...
కృపగల దేవా.. కృపామయుడా...
స్తోత్రము.... స్తోత్రము.... స్తోత్రము యేసయ్య..
స్తోత్రము.... స్తోత్రము.... స్తోత్రము యేసయ్య
యేసయ్యా స్తోత్రం.... యేసయ్య స్తోత్రం...
సర్వ సృష్టి.... కర్తవు నీవు. ..
కరుణ గల.... దేవుడవు.....
నన్ను ప్రేమించి.... నాకై మరణించి...
ప్రేమమైయుడా .... స్తోత్రము స్తోత్రము..
స్తోత్రము.... స్తోత్రము.... స్తోత్రము యేసయ్య..
స్తోత్రము.... స్తోత్రము.... స్తోత్రము యేసయ్య
యేసయ్యా స్తోత్రం.... యేసయ్య స్తోత్రం...
మరణము నుండి... నన్ను.. మహిమ లోనికి పిలిచిన...
దయగల దేవా... దయామయుడా...
స్తోత్రము.... స్తోత్రము.... స్తోత్రము యేసయ్య..
స్తోత్రము.... స్తోత్రము.... స్తోత్రము యేసయ్య
యేసయ్యా స్తోత్రం.... యేసయ్య స్తోత్రం...
Tags: Telugu Jesus New songs mp3 download
Telugu Christian Hit songs free download
Telugu Songs mp3 download
New Telugu songs list
Telugu Audio Songs