-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

29 June 2023

ఒక సారి నేను వెనుదిరిగీ చూశా... నే నడిచిన మార్గములోన...!

 


ఒక సారి నేను వెనుదిరిగీ చూశా
నే నడిచిన మార్గములోన
అడుగుల గురుతులను
ఆ గురుతులు తెలిపే / కథలన్నీ విన్నా
నా గతమును కనులారా / ఒక మారు చూశా
ఎన్నెన్నో దీవెనలు / ఆశ్ఛర్యకార్యములు
ఎన్నో అనుభూతులు / ఆనంద స్మృతులు
నను కన్న తలిదండ్రుల / ప్రేమా అనురాగం
నాతోబుట్టువు నాలో నింపిన వాత్సల్యం
సుమధుర అనుభవం / వర్ణాలమయము
నా భాగస్వామితో పయనించే సమయము
ప్రతి ఉదయం నవ్వూ / శ్రమనున్న తృప్తీ
ఇది నా జీవితము
ఓ వరమే ఒక తరుణమే ॥ఒకసారి॥

1. ఇంకొంత దూరం / సాగాలీ పయనం
చేరాలి నా గమ్యం / బంగారు నగరం
ఆలోగ నాకు / మిగిలిందొక లక్ష్యం
ప్రతిజీవికి ప్రచురింప / యేసుని ఘన నామం
ద్వేషం రగిలించే ఈ / తరములకు ప్రకటించెద
యేసుని సిలువ ప్రయాసం
తన మరణ సందేశం
గాయముతో కృంగిన
ఈ లోకముకు స్వస్థతను
యేసులో నిరీక్షణను / ఆయనలో జీవమును
వందనమో దేవా / వందనము నీకే
కలువరిలో నీ యాగం / నా రక్షణ భాగ్యం
బ్రతికెద నీకొరకే / ఇరుకులు ఎదురైనా
చావైతే మేలే / నిను చేరే తరుణమే
॥ఒక సారి॥




27 November 2015

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా




 
పల్లవి:    ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ                        (2X)
1.        సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి                    (2X)
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము                                    || ఓ యేసు||
2.        తరతరములలో నీ నామము  వరముల నొసగిన పై నామను          (2X)
అరయగ అరుదెంచావయ్య
         మొరలిడుదును మదిలో నేనయ్య                                    || ఓ యేసు||

24 November 2015

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ




 
పల్లవి:    ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ                        (2X)
1.        సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి                    (2X)
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము                 నా                                            || ఓ యేసు||
2.        తరతరములలో నీ నామము  వరముల నొసగిన పై నామను          (2X)
అరయగ అరుదెంచావయ్య
            మొరలిడుదును మదిలో నేనయ్య                                    || ఓ యేసు||

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics