-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

8 June 2023

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని

 

 


గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది

1.నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది
పవిత్రురాలైన కన్యకగా
నీ యెదుట నేను నిలిచెదను
నీ కౌగిలిలో నేను విశ్రమింతును...

2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది
మర్మమైయున్న నీవలే రూపించుచున్నది
కళంకము లేని వధువునై
నిరీక్షణతో నిను చేరెదను
యుగయుగాలు నీతో ఏలేదను...

3.నీ కృపా బాహుళ్యామే ఐశ్వర్యం ఇచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది
అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో
సీయోనులో నీతో నేనుందును...

 #hosannaministries#newsong2023 #2023 #LatestSong #Vagdevi#freddypaul #prakashrex #newvideo #saregamamusic #music #saregamamusic #newsong #newchristiansong #new #song #studio #studioversion #teluguchristiansongs2023 #christiansongs2023 #gospel2023 #Jesussongsintelugu​#LatestTeluguChristianSongs​ #teluguchristiansongs#teluguchristiansongs #latest #christianity #latestworshipsongs#newsong #hosannaministries #hosanna #latestsong #marvelous #trending #trendingvideo #trendingstatus #trending2023 #songs #songtrending  #latestgoodfridaysongstelugu #jesuschrist  #jesussongsintelugu #jesus #teluguchristiansongs2023 #zee5 #zeetelugu #vagdevi #saregamapa #music  #jesuschrist #goodfriday #newchristiansong #christianmelody #latesteluguchristiansong #Gaganamuchilchukuni #youtube #live #Gaganamu Cheelchukoni #siluvadhayanam#songs #music #2023 #christiansongs2023 #newsong #newchristiansong #christianmelody #latesteluguchristiansong #music #Teluguchristiansong #Teluguworshipsong #calvary #NewTeluguChristianSongs  #saregamapa #saregamamusic #saregama #saregamapazeetv  #SRGMPChampionship #SaReGaMaPaChampionshipTelugu #Superstars #ICONS #Challengers #LittleChamps #pastorfreddypaul #abrahamannasongs #johnwesley #rameshhosannaministries #johnwesley #international #internationalsongs #teluguchristiansongs #christianity #telugutrending #hosannaministriesofficial #hosannaministriesrajahmundry #youtube #messages #live #latestsong #messages #songs #sermon #spiritual #songs #youtubeshorts #christianmelody #christiansongs2023 #zee5 #zeetv #live #youtube #newvideo #songs #zeetelugu #zeemusic

@HosannaMinistriesOfficial
@HOSANNAMINISTRIESKURNOOL
@HOSANNAMINISTRIESONGOLE
@HOSANNAMINISTRIESRJY
@RameshHosannaMinistries
@hosannaministrieshyderabad


17 May 2022

గాడాంధకారపు లోయలో-నే సంచరించిన వేళలో

 


గాడాంధకారపు లోయలో-నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక-ఉన్నావు తోడుగ నా త్రోవలో (2)
యేసయ్య నీవే మా కాపరివి-ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఆశ్రయ దుర్గము నీవే-నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే- నా శిక్షను భరియించితివే         ||గాడాంధకారపు||

 

పచ్చిక గల చోట్లలో నిలిపావు - శాంతి జలములందు నన్ను నడిపావు (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఎత్తైన కోట నీవే - నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే - నా జీవన దాతా నీవే              |గాఢాంధకారపు|

నూనెతో నా తలను అంటావు- నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి -ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా మొరను ఆలించావే -నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే -నీ కరమున నను దాచావే          ||గాఢాంధకారపు||

చీకటి బ్రతుకును వెలిగించావు -మరణపు భయమును తొలగించావు (2)
యేసయ్య నీవే మా కాపరివి - ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా త్రోవకు వెలుగు నీవే - నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే - కొనిపోవగ రానున్నావే             |గాఢాంధకారపు|

24 November 2015

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము





 
పల్లవి:    గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి  పాడెదము ఆ ఆ 
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1.        చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను 
అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు          || గీతం|| 
2.        వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు 
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి             || గీతం||
3.        అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి            || గీతం||
4.        గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా 
              మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి                           || గీతం||

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics