-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

27 November 2015

ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు



పల్లవి:    ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు        (2X)
oటివిగా నిరంతరము ఉన్నతుడా  సర్వోన్నతుడా          (2X)
1.        సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని             (2X)
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా            (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
ఊహల
2.        ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా     (2X)
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా                         (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ     (2X)
           ఊహల

23 November 2015

ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున




పల్లవి:     ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున 
అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల 
1.        పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే 
బాల యేసుని మహిమ రూపు -  ఈ జగానికి వెలుగై 
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని    .. ఉదయ..
2.        ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో 
హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి
జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట       .. ఉదయ.

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics