పల్లవి:
కలువరి గిరి
సిలువలో -
పలు
శ్రమలు
పొందిన
దైవమా
(2X)
విశ్వ
మానవ
శాంతి
కోసం -
ప్రాణ
మిచ్చిన
జీవమా
(2X)
యేసు దేవ
నీదు
త్యాగం - వివరింప
తరమా
(2X)
కలువరి గిరి
సిలువలో -
పలు
శ్రమలు
పొందిన
దైవమా
1. కరుణ
లేని,
కఠిన లోకం - కక్షతో
సిలువేసిన
(2X)
కరుణ చిందు
మోము పైన - గేలితో ఉమ్మేసిన
(2X)
ముల్లతోను, మకుటమల్లి
- నీదు
శిరమున
నుంచిరా
నీదు
శిరమున
నుంచిరా
కలువరిగిరి
సిలువలో -
పలు
శ్రమలు
పొందిన
దైవమా
2. జాలి
లేని పాప
లోకం -
కలువ లేదు
చేసిన
(2X)
మరణ మందు
సిలువలోన
- రుదిరమేనిను ముంచిరా
(2X)
కలుష రహిత
వ్యధను
చెప్పి - అలసి సొలసి
పోతివా
అలసి
సొలసి
పోతివా
కలువరి గిరి
సిలువలో -
పలు
శ్రమలు
పొందిన
దైవమా
(2X)
విశ్వ
మానవ
శాంతి
కోసం -
ప్రాణ
మిచ్చిన
జీవమా
(2X)
యేసు దేవ
నీదు
త్యాగం వివరింప
తరమా
(2X)
కలువరి గిరి
సిలువలో -
పలు
శ్రమలు
పొందిన
దైవమా