-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

14 May 2022

హే దునియా కే లోగో ఉంఛీ ఆవాజ్ కరో గావో ఖుషీ కే గీత్

 

 


హే దునియా కే లోగో ఉంఛీ ఆవాజ్ కరో
గావో ఖుషీ కే గీత్
ఉస్-కా గున్-గాన్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో (2)

యాద్ రకో కీ వహీ ఇక్ ఖుదా హై
హమ్ కో యే జీవన్ ఉసీనే దియా హై
ఉస్ ఛారగాహ్ సే హమ్ సబ్ హై ఆయే
హమ్-దో సనా కే హమ్ గీత్ గాయే
రబ్ క తుమ్ శుక్ర్ కరో
ఉంఛీ ఆవాజ్ కరో
గావో ఖుషీ కే గీత్
ఉస్-కా గున్-గాన్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో

నామే ఖుదావన్ కిత్-నా ముబారక్
మేరా ఖుదావన్ కిత్-నా భళా హై
రెహ్-మత్ హై ఉస్-కీ సది-యో పురానీ
వఫా కా అజర్ సే యహీ సిల్-సిలా హై
ఉస్-పర్ ఈమాన్ ధరో, ఉస్-కే ఘర్ ఆవ్ ఛలో
గావో ఖుషీ కే గీత్
ఉస్-కా గున్-గాన్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో
ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో ||హే దునియా||

 

 

20 December 2015

హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము




క్రీస్తు జననము 
పల్లవి:     హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము 

 పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి 

ఈ జగానికి స్వాగతం, సుస్వాగతంసుస్వాగతం
1.        దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి 
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి                  2X
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప - నీ సత్యము చాటింప 
నీ వెలుగును ప్రకాశింప                                 .. హల్లెలుయా..
2.        సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే 
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి        2X
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే 
కుమ్మరించు నీదు ఆత్మ                               2X
.. హల్లెలుయా..

2 November 2015

హే హే మనసంతా నిండే - హే హే ఎంతో ఆనందం



హే హే మనసంతా నిండే - హే హే ఎంతో ఆనందం
యేసు నాలోకి వచ్చి - నాకు తన వెలుగు నిచ్చెన్
యేసు నాలోకి వచ్చి - నాకు తన విడుదల నిచ్చెన్


1. అన్ని సమస్యలందు నాకు సహాయకుడు - ప్రతి సమయములో స్నేహితుడు
ఉత్సాహించి పాడెదను నీ మేలులందు - సంతోషించి పాడెదను నీ క్రియలందు

2. శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు - మనసంతా ఉల్లాసంతీ నింపినవాడు
కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు - నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదను


Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics