ఆత్మతో నింపబడాలి. ప్రార్ధించడంలో ఆనందించాలి.*
♻️ *ఎక్కువ సమయం ప్రార్ధించడానికి ఆసక్తి కలిగిన కొందరిని మాదిరిగా కలిగివుందాము.*
🙇♂ *బాల్యములో సమూయేలు వలె ప్రార్ధించు*
(1సమూ 3:1-10)
🙇♂ *యవ్వనంలో తిమోతి వలె ప్రార్ధించు*
(2 తిమో 2:22)
🙇♂ *ఉదయకాలమున దావీదు వలె ప్రార్ధించు*
( కీర్తన 63:1)
🙇♂ *మధ్యాహ్నమున దానియేలు వలె ప్రార్ధించు*
(దానియేలు 6:10)
🙇♂ *శరీరక శ్రమలలో రాత్రివేళ పౌలు, సీలలు వలె ప్రార్ధించు*
(అపో 16:25)
🙇♂ *అపాయములో పేతురు వలె ప్రార్ధించు*
(మత్తయి 14:30)
🙇♂ *దుఃఖములో హన్నా వలె ప్రార్ధించు*
(1సమూ 1:10)
🙇♂ *శ్రమలలో యోబు వలె ప్రార్ధించు*
(యోబు 42:10)
🙇♂ *మరణ సమయములో స్థెఫను వలె ప్రార్ధించు*
(అపో 7:60)
🙇♂ *ఏ పని ప్రారంభించిన ఎలియేజరు వలె ప్రార్ధించు*
(ఆది 24:12)
🙇♂ *పని ముగింపులో సలోమోను వలె ప్రార్ధించు*
(1రాజులు 8:54)
🙇♂ *అన్ని సమయములో యేసు వలె ప్రార్ధించు*
(యెహాను 6:38)
🔺 *అనవసరమైన పనులను ప్రక్కనబెట్టి ఎక్కువ సమయం ప్రార్ధించడానికి ఆసక్తి కలిగి యుండాలి.*
లూకా 21: 36:-
*కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.*
*భక్తుడైన జాన్ హైడ్ ప్రభువు సన్నిధిలో గంటల తరబడి నిద్రాహారాలు మరచి గడిపేవాడు.*
👉పలబుడ్డి ప్రార్ధనలను వీడి పోరాట ప్రార్ధనలకు మనం ఎదగాలి.
👉సతానుకు బెదరక, అదరక, పవిత్ర జీవితం కలిగి, ప్రభువును హత్తుకుని, వానిని ప్రార్ధనాయూధం ద్వారా హతమార్చండి!
👉పరార్ధనలో ఆత్మీయ పోరాటం జయాన్నిస్తుంది.
👉 *మీరు అలా ప్రార్ధించగలరా? ఆలోచించండి'*
అని వ్రాసాడో భక్తుడు.
👉 *నేటి నుండే మీ ప్రార్ధన జీవితం సరి చేసుకుని, సమర్ధవంతమైన ప్రార్ధన అనుభవంతో ప్రభువు రాక కొరకు కనిపెట్టండి.పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్ధనాత్మను దయ చేయును గాక!*
ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు నేను మరియు కొంతమంది దైవజనులు కొన్ని గంటలు శ్రమించి మీ ముందుకు తెస్తున్నాము.*
గనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.
👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*
No comments:
Post a Comment