అపరాధిని
యేసయ్య
పల్లవి:
అపరాధిని
యేసయ్య -
క్రపజూపి
బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..
1.
సిలువకు
నినునే
గొట్టితీ
- తులువలతో
జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..
2.
ప్రక్కలో
బల్లెపుపోటు
-
గ్రక్కున
పొడిచితి
నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో ..అపరాధిని..
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో ..అపరాధిని..
3.
ముళ్ళతో
కిరీటంబు
- నల్లి నీ
శిరమున
నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ ..అపరాధిని..
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ ..అపరాధిని..
4.
దాహంబు
గొనగా
చేదు -
చిరకను
ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ..అపరాధిని..
5.
ఘోరంబుగా
దూరితిని
-
నేరంబులను
జేసితినిద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను ..అపరాధిని..
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా ..అపరాధిని..

No comments:
Post a Comment