-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

25 August 2022

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై ఇదే జీవితం, నీకే అంకితం

 

 


స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

1. జగతిన వెలసి , మనసున నిలచి
కోరె నన్ను దైవము         (2)
లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె

ఎంత ప్రేమ యేసయా   - నన్ను నీలో జీవించనీ

2. తలపున కొలువై - మనవుల బదులై
చేరె నన్ను నిరతము (2)
కలతలన్నీ కరిగిపోయే  - భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే

ఎంత ప్రేమ యేసయా   - నన్ను నీలో తరియించనీ

 

 

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics