-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

3 March 2019

నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా అరచేతితో భద్రపరచుకున్నానని

నా కృప నీకు చాలని
నా దయ నీపై ఉన్నదని
నా అరచేతితో భద్రపరచుకున్నానని
నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
నాతో మాట్లాడిన మహోన్నతుడా
నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప||

నేను నీకు తోడైయున్నానని
పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)
నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)
పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో||

పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)
నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)
జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2) ||నాతో|

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics