పల్లవి:
ఆరాధించెదను
నిన్ను, నా యేసయ్య
- ఆత్మతో
సత్యముతో (2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2X)
ఆరాధించెదను నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో
సత్యముతో
(2X)
1. నీ జీవవాక్యము నాలో
- జీవము కలిగించే
(2X)
జీవిత
కాలమంత,
నా యేసయ్య
-
నిన్నే కొలిచెదను (2X)
ఆరాధించెదను
నిన్ను, నా యేసయ్య
- ఆత్మతో
సత్యముతో
(2X)
2. చింతలెన్ని కలిగినను
-
నిందలన్ని నన్ను
చుట్టినా
(2X)
సంతోషముగ నేను,
నా యేసయ్య -
నిన్నే వెంబడింతును
(2X)
ఆరాధించెదను
నిన్ను, నా యేసయ్య
- ఆత్మతో సత్యముతో
(2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో
(2X)
ఆరాధించెదను
నిన్ను, నా యేసయ్య
- ఆత్మతో
సత్యముతో
(2X)

No comments:
Post a Comment