పల్లవి:
ఉదయ
కాంతి
రేఖలో -
బెత్లెహేము
పురమున
అవతరించెను
బాల యేసు -
పాపాలు
మోయు
గొర్రె
పిల్ల
పాపాలు మోయు
గొర్రె
పిల్ల
1.
పరమ
పుత్రుని
మోహన
రూపుగని -
తల్లి
మరియ
మురిసే
బాల యేసుని
మహిమ రూపు - ఈ
జగానికి
వెలుగై
గొల్లలు
జ్ఞానులు
పరిశుద్దులు
-
ప్రస్తుతించిరి
బాల
యేసుని ..
ఉదయ..
2.
ఆకాశ
తారల
మెరుపు
కాంతిలో -
ప్రక్రుతి
రాగాల
స్వరాలతో
హల్లెలూయ యని
పాడుచు -
దూత గణము
స్తుతించిరి
జగ మొక ఊయలగా
చేసి -
దూతలు
పాడిరి
జోల పాట ..
ఉదయ.
No comments:
Post a Comment