నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ల నా
1. వేలాది నదులంతా విస్తార తైలము నీ కిచ్చినా చాలునా
గర్బ ఫలమైన నా జ్యేష్ట పుత్రుని నీ కిచ్చిన చాలునా //2// //నీవు//
2. మరణ పాత్రుడ నై యున్న నాకై మరనిన్చితివా శిలువలో
కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్య //2// //నీవు//
3. విరిగి నలిగినా బలియాగాముగాను నా హృదయ మర్పింతును
రక్షణ పాత్రను చేబూని నిత్యమూ నిను వెంబ డించేదను //2// //నీవు//
4. ఈ గొప్ప రక్షణ నా కిచ్చి నందున నేనేమి చెల్లిం తును
కపట మనస్సు లేకుండా హృదయాన్ని నీ కిచ్చిన చాలునా //2// //నీవు//

No comments:
Post a Comment