-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

4 November 2015

దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ ..




    దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి  ఆ ..

 
    1.  ఆయన పరిశుద్ద ఆలయమందు - ఆయన సన్నిదిలో
         ఆ .. ఆ .. ఆయన సన్నిదిలో - ఎల్లప్పుడు                             

    2.  ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు
         ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు

    3.  ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి - ఆయన ప్రభావమును
          ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు

    4.  బూర ధ్వనితో ఆయనన్ స్తుతియించుడి - స్వరమండలములతో
         ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు

    5.  సన్నాతంత్రుల సితారతోను - చక్కని స్వరములతో
         ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు

    6.  తంబురతోను నాట్యముతోను - తంతి వాయిద్యములతో               
         ఆ..ఆ.. తంతి వాయిద్యములతో - ఎల్లప్పుడు

    7.  పిల్లన గ్రోవులు చల్లగానూది - ఎల్ల ప్రజలు చేరి
         ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు

    8.  మ్రోగు తాళములతో ఆయనను స్తుతియించుడి గంభీర తాళముతో
          ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు

    9.   సకలా ప్రాణులు యెహోవాను స్తుతియించుడి - హల్లెలుయా ఆమెన్
          ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు


No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics