పల్లవి:- నీవే హృదయ సారధి-ప్రగతికి వారధి
నీ స్నేహమే సౌభాగ్యము- సంక్షేమ సంతకం
నా పాటకి సౌందర్యము నీవే యేసయ్యా
1. మదిలో చేదుజ్ఞాపకాలవిలయలవేదిక కూల్చి
చిగురాశల దిశగా నను పయనింప చేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకొని అనురాగ బంధమైతివే. -"నీవే నా హృదయ"
2 . నీవు లేని జీవితం ప్రళయసాగరమే
దిక్కుతోచని సమయములో నీవే దిక్సూచివై
చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి - " నీవే నా హృదయ”
3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
చిరు దివ్యెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు
https://www.youtube.com/watch?v=q5BGAKh27ao
Tags: Neeve Hrudaya saaradhi, Hossanna Songs 2021, Telugu Christan Songs