-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

2 November 2015

హే హే మనసంతా నిండే - హే హే ఎంతో ఆనందం



హే హే మనసంతా నిండే - హే హే ఎంతో ఆనందం
యేసు నాలోకి వచ్చి - నాకు తన వెలుగు నిచ్చెన్
యేసు నాలోకి వచ్చి - నాకు తన విడుదల నిచ్చెన్


1. అన్ని సమస్యలందు నాకు సహాయకుడు - ప్రతి సమయములో స్నేహితుడు
ఉత్సాహించి పాడెదను నీ మేలులందు - సంతోషించి పాడెదను నీ క్రియలందు

2. శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు - మనసంతా ఉల్లాసంతీ నింపినవాడు
కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు - నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదను


No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics