పల్లవి:
ఓ
యేసు నీ
దివ్య
ప్రేమ
వివరింప
నాకు తరమా
విలువైన
నీదు
నామము
పాడాలి
హల్లెలూయ
(2X)
1.
సిలువే
శరణం
ప్రతి
జీవికి విలువే
లేని
మనుజాళికి
(2X)
కలుషము
బాపిన
యేసయ్యకి
అలుపెరుగక
ప్రార్ధన
చేయుదము
||
ఓ యేసు||
2.
తరతరములలో
నీ నామము
వరముల
నొసగిన
పై నామను
(2X)
అరయగ
అరుదెంచావయ్య
మొరలిడుదును
మదిలో
నేనయ్య
|| ఓ
యేసు||
No comments:
Post a Comment