యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా...
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను (2)
అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరే కెరటాన (2) కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
No comments:
Post a Comment