తరతరాలుగా ఈ ప్రేమ మరనే మారలేదు
యుగయుగాలుగా ని నుండి ఏది ఎడబాపలేదు..
నాకు తెలుసు నీవు నన్ను ప్రేమిస్తున్నాను...
యేసు నీ ప్రేమ... ఎన్నటికీ ఓడిపోలేదు......
నిన్ను విడచి పారిపోయిను.
నే నీ మనసుని గాయపరిచినను......
చిమ్మచీకటి తో స్నేహం చేసినా.
ఎన్నో మరులే నిన్ను సిలువేసినను.
నాకు తెలుసు నీవు నన్ను వెడకివచ్చవని. " యేసు నీ ప్రేమ". " తరతరలుగా".
జలముల లో నేను వెళ్ళినాను.
అగ్ని లో పడి నేను న డిచినన్.
దటలేని లోయలో చిక్కినను.
ఎక్కలేని కొండ ఎదురైన ను.
నాకు తెలుసు నీవు కూడా నాతో ఉన్నావని. " యేసు నీ ప్రేమ". " తరతరలుగా ఈ ప్రేమ
No comments:
Post a Comment