-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

2 December 2020

అందరు నన్ను విడచినా – నీవునన్ను విడువనంటివే

 అందరు నన్ను విడచినా – నీవునన్ను విడువనంటివే /2/
నా తల్లియు నీవే నా తండ్రియునీవే – నా తల్లి తండ్రి నీవే యేసయ్యా /2/

1. వ్యాధులు నన్ను ముట్టినా – బాధలు నన్ను చుట్టినా /2/
నా కొండయు నీవే నా కోటయు నీవే – నా కొండ కోట నీవే యెసయ్యా /2/


2. లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే /2/
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే – నాబంధు మిత్రుడ నీవే యేసయ్యా /2/


3. నేను నిన్ను నమ్ముకొంటిని- నీవు భయపడకంటివే /2/
నా తోడుయు నీవే నా నీడయు నీవె – నా తోడు నీడ నీవె యేసయ్యా /2/

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics