పరిశుద్ధుడా పరమాత్ముడా
నీతోడు నాకు కావాలయ్య " 2 "
1) సీయోను నుండి నను చూసినావు
నాపాప హారణ నీవు చేసినావు " 2 "
కర్త కర్మ నీవే
ఆరాధన ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన " 2 "
" పరిశుద్ధుడా "
2) పరిపూర్ణుడైన నాయేసురాజా
నాఆశ్రయా దుర్గం నీవే కదా " 2 "
బలము ధైర్యం నీవే
ఆరాధన ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన " 2 "
" పరిశుద్ధుడా "
3) నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు
శత్రువుని సహితం క్షమియించమన్నావు "2"
ప్రేమా కరుణ నీవే
ఆరాధన ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన " 2 "
" పరిశుద్ధుడా "
నీతోడు నాకు కావాలయ్య " 2 "
1) సీయోను నుండి నను చూసినావు
నాపాప హారణ నీవు చేసినావు " 2 "
కర్త కర్మ నీవే
ఆరాధన ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన " 2 "
" పరిశుద్ధుడా "
2) పరిపూర్ణుడైన నాయేసురాజా
నాఆశ్రయా దుర్గం నీవే కదా " 2 "
బలము ధైర్యం నీవే
ఆరాధన ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన " 2 "
" పరిశుద్ధుడా "
3) నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు
శత్రువుని సహితం క్షమియించమన్నావు "2"
ప్రేమా కరుణ నీవే
ఆరాధన ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన " 2 "
" పరిశుద్ధుడా "