క్రీస్తు
జననము
పల్లవి:
హల్లెలుయా
అని
పాడుచు క్రుపామయా
నీకు
స్తోత్రము
పరిశుద్దుడు
- ప్రేమ
స్వరూపి
ఈ జగానికి
స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం
1.
దయా
కిరాటము
దరింప
చేసి ధరణిలో
వెలసితివి
దీనులైన మాకు
- నీ ప్రేమ
నేర్పిటివి
2X
నీ వెలుగు
ప్రకాశింప
- నీ కరుణ
ప్రకాశింప
- నీ సత్యము
చాటింప
నీ వెలుగును
ప్రకాశింప
..
హల్లెలుయా..
2.
సంతసంబున
నీ జననము
మా
బ్రతుకంత
ధన్యమాయే
చాటెను
సువార్త
జగతికి
వేలిసేను
ఆశా
జ్యోతి 2X
ఈ దివిలో రాజు
నీవే నా
మదిలో
శాంతి
నీవే
కుమ్మరించు
నీదు
ఆత్మ
2X
..
హల్లెలుయా..