-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

7 March 2021

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం

 

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం

 కష్టాల బాటలోనె సాగదు పయనం

విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

 

1.  నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె

నీవు పొందిన వేదనలన్ని – త్వరలో తీరిపోవునులె

నీ స్థితి చూసి నవ్వినవారే – సిగ్గుపడే దినమొచ్చేనులే

 విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

 

 2.  అనుభవించిన లేమి బాధలు – ఇకపై నీకు వుండవులే

 అక్కరలోన ఉన్నవారికి – నీవే మేలు చేసే వులే

మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు వృద్ధిని పొందునులే

విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

 

 


 Tags: Inspirational song , telugu christan  songs ,telugu christian songs mp3 download
telugu christian songs lyrics
telugu christian songs audio
jesus songs telugu download 2020
jesus songs telugu list
jesus songs mp3

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics