-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

4 November 2015

నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్

    నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
    నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా  = 2
    ఆరాధన ఆరాధనా -  ఆరాధన  ఆరాధనా - 2

    నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
     నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా  = 2

     1. నా ధీనస్థితి నుండి - నన్ను లేవనెత్తావే - విలువైన నీ సేవ నాకిచ్చినావే - 2
    ఆరాధన ఆరాధనా -  ఆరాధన  ఆరాధనా - 2
    పరిశుద్ధుడా నీకే ఆరాధనా.. - 4

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics