ప్రార్ధన వినెడి పావణుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా || 2 ||
శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి || 2 ||
పరముడనిను ప్రణుతించెద ప్రియముగా పరలోకప్రార్ధన నేర్పుమయా || 2 || {ప్రార్ధన}
జడియనుబెదరను నా యేసు - నాతోఉండగా || 2 ||
గాడాందకారములో నే నడచినవేళలలో || 2 ||
కంటిపాపవలె నన్ను కునుకాక కాపాడును || 2 ||
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన || 2 || {జెడియను}
అళలాతొ కొట్టాబడిన నా నావలో నేనునుండగా || 2 ||
ప్రభుయేసు కృపనన్ను విడువాక - కాపాడును || 2 ||
అబయామిచ్చినన్ను అద్దరికి చేర్చును || 2 || {జెడియను}
కన్నీరే తుడిచావయ్య సంతోషం ఇచ్చావయ్య || 2 ||
నా సర్వం యేసయ్య, నా జీవం యేసయ్య, నా ప్రాణం యేసయ్య, నా ధ్యానం యేసయ్య || 2 ||
రక్షనను అందించి రక్తాన్ని చిందించి మోక్షన్ని ఇచ్చావయ్య -
ధనవంతులుగా మములను చేయ దారిద్రమొందావయ్య || 2 || {కన్నీరే}